ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే ధర్మశ్రీకి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు

విశాఖ జిల్లా చోడవరంలో ఈశ్వరన్ బ్రహ్మకుమారీలు రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి బ్రహ్మ కుమారీలు రాఖీ కట్టారు.

బ్రహ్మకుమారీలతో రాఖీ కట్టించుకున్న ఎమ్మెల్యే

By

Published : Aug 11, 2019, 10:21 PM IST

బ్రహ్మకుమారీలతో రాఖీ కట్టించుకున్న ఎమ్మెల్యే

విశాఖపట్నం జిల్లా చోడవరం విశ్వబ్రాహ్మణ వీధిలో ఈశ్వరన్​ బ్రహ్మకుమారీలు​ రక్షాబంధన్​ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. ఆయనకు బ్రహ్మకుమారీస్​ రాఖీ కట్టారు. బాబా విశిష్టతను ఎమ్మెల్యే వివరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details