ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్ వాహనాన్ని 'ఢీ' కొట్టిన ఓ ప్రైవేట్ వాహనం - Accident to a police vehicle at visakha

విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం కూడలిలో రాత్రి విధుల్లో ఆగి ఉన్న పోలీస్ రోడ్ సేఫ్టీ వాహనాన్ని వెనకనుంచి ఓ వాహనం ఢీ కొట్టింది.

Private vehicle hit by police vehicle at visakhapatnam
పోలీస్ వాహనాన్ని 'ఢీ' కొట్టిన ఓ వాహనం

By

Published : Sep 24, 2020, 6:33 PM IST

ప్రజలకు రక్షణగా ఉంటూ...రాత్రి విధుల్లో ఆగి ఉన్న పోలీస్ రోడ్ సేఫ్టీ వాహనాన్ని వెనకనుంచి ఓ వాహనం ఢీ కొట్టింది. విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం కూడలిలో తమిళనాడుకు చెందిన వాహనం పోలీసు వాహనానికి బలంగా ఢీ కొట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందికి స్వల్పగాయాలయ్యాయి.

ఇదీ చదవండి:

సత్రాల భవన నిర్మాణానికి సీఎంలు జగన్, యడియూరప్ప భూమిపూజ

ABOUT THE AUTHOR

...view details