ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు - విశాఖ జిల్లా ముఖ్యంశాలు

విశాఖ జిల్లా చీడికాడ మండంలో నాటుసారా తయారీ కేంద్రంపై ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి ఉపయోగించే 3000 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేశారు.

నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు
నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

By

Published : May 20, 2021, 8:05 PM IST

విశాఖ జిల్లాలో నాటుసారా తయారీ పెద్ద ఎత్తున జరుగుతోంది. అబ్కారీ శాఖ, పోలీసులు దాడులు చేస్తున్నా.. సారా తయారీ మాఫియా ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా చీడికాడ మండలంలోని తరువోలు శివారు ప్రాంతాల్లో నాటుసారా తయారీ స్థావరాలపై మాడుగుల ఎస్​ఈబీ సీఐ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో దాడులు జరిపారు. ఇక్కడ నాటుసారా తయారీకి ఉపయోగించే 3000 లీటర్ల బెల్లం పులుపును గుర్తించి ధ్వంసం చేశారు.

ABOUT THE AUTHOR

...view details