విశాఖ మన్యం హుకుంపేట మండలం గన్నేరుపుట్టు సమీపంలో పశువులు కాస్తున్న కోరాబు పుష్పవతి అనే మహిళ పిడుగు పడి తీవ్ర అస్వస్థతకు గురైంది. బాధితురాలిని చికిత్స కోసం పాడేరు ప్రాంతీయ హాస్పిటల్ కి తరలించారు. ఆస్పత్రిలో ప్రస్తుతం అపస్మారక స్థితిలో చికిత్స పొందుతోంది. ఘటనలో 5ఆవులు, ఒక మేక మృతి చెందాయి.
పిడుగుపాటుతో మహిళకు అస్వస్థత - hukumpeta
విశాఖ మన్యం గన్నేరుపుట్టు సమీపంలో పిడుగు పడింది. పశువులు కాస్తున్న పుష్పావతి అనే మహిళ తీవ్ర ఆస్వస్థతకు గురైంది.
మహిళ