విశాఖ జిల్లా చోడవరంలో ప్రపంచ ఫొటో గ్రాఫర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.కేక్ కట్ చేసి ఫొటోగ్రఫీ పితామహుడు ల్యూయుస్ దేవగర్ఢవ్ చిత్ర పటానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...180 సంవత్సరాల చరిత్ర కలిగిన కెమెరా వల్ల బహుళ ప్రయోజనాలున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ల సంఘం రాష్ట్ర చైర్మన్ ప్రసాద్, కెమెరామెన్ల ప్రతినిధి శివాజీ, అధ్యక్ష, కార్యదర్శులు బొంగరాల సురేష్ స్వామి పాల్గొన్నారు.
కెమెరాతో జ్ఞాపకాలు పదిలం: ముత్యాల నాయుడు - విశాఖ
విశాఖ జిల్లా చోడవరంలో ప్రపంచ ఫొటో గ్రాఫర్ల దినోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
విశాఖలో ప్రపంచ ఫొటో గ్రాఫర్ల దినోత్సవం