ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖలో ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్' - visakhapatnam

విద్యార్ధుల్లో స్టాంపుల సేకరణపై ఆసక్తి కలిగించేలా విశాఖలో జిల్లాస్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దేశానికి చెందిన పురాతన స్టాంపులను ప్రదర్శించారు. విద్యార్ధులు ఈ ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా తిలకించారు.

'విశాఖలో ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్'

By

Published : Jul 16, 2019, 9:46 PM IST

విశాఖలో జిల్లాస్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 1905 నాటి నుంచి ఇప్పటివరకు భారతీయ తపాలా శాఖ విడుదల చేసిన అన్ని స్టాంపులను ఎగ్జిబిషన్​లో ప్రదర్శించారు. నాణాలతో రూపొందించిన మహాత్మాగాంధీ రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రదర్శనను తిలకించేందుకు నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రెండు రోజుల పాటు ఈ ప్రదర్శన ఉంటుందని తపాలా శాఖ అధికారులు తెలిపారు.

'విశాఖలో ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్'
ఇదీ చూడండి :ఏపీ గవర్నర్​గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ABOUT THE AUTHOR

...view details