జనసేన సభలు రద్దు కావడంతో... ఉదయం నుంచి ఎదురు చూసిన అభిమానులు నిరాశగా వెనుతిరిగారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గ అభ్యర్థులు పీవీఎస్ఎన్. రాజు, గవిరెడ్డి సన్యాసి నాయుడు ప్రసంగించి సభ ముగించారు.
విశాఖ జిల్లాలో పవన్ బహిరంగ సభలు రద్దు
విశాఖ జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన అర్థంతరంగా రద్దయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలమంచిలి, చోడవరం, అనకాపల్లి, పెందుర్తిలలో బహిరంగ సభలను ఏర్పాటు చేశారు.
పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన అర్ధంతర రద్దు
ఇవీ చదవండి.