'గాజు'వాకలో పవన్ నామినేషన్ - namination
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్... గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. విశాఖ నగరపాలక సంస్థ జోన్-5 కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
పవన్ నామినేషన్
Last Updated : Mar 21, 2019, 5:36 PM IST