'ఓడిపోయినందుకు ఆనందంగా ఉంది' - pawan kalyan news updates in gajuvaka
గాజువాకలో తాను ఓడిపోయినందుకు గర్వంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఓడిపోయినందుకు కుంగిపోయి.. బాధ పడతాననుకుంటే పొరపాటేనన్నారు. విశాఖ జిల్లా జనసైనికులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. గాజువాకలో ఓడినట్లు అనిపించలేదన్నారు. జనసేన పార్టీ సామాన్యుడికి గొంతుకనిస్తుందన్నారు. సమాజహితాన్ని కోరుకునే వ్యక్తుల సమూహం వచ్చే వరకు.. జనసేన ఎదుగుదల మెల్లగానే ఉంటుందన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేనతో గొడవకు దిగుతోందని తెలిపారు.
pawan
.