విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం జేవీ అగ్రహారంలో 15 లక్షల వ్యయంతో నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని ఆదివారం రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాను విజయపథం వైపు నడిపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలను సుపరిపాలన ద్వారా ఆకర్షిస్తామన్నారు. అభిమానులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
''స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం'' - bheemunipatnam mandal
విశాఖ జిల్లా జె.వి. అగ్రహారంలో 15 లక్షల వ్యయంతో కట్టిన పంచాయితీ కార్యాలయాన్ని పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. రాబోయే స్థానికి సంస్థల ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని ప్రజలను కోరారు.
పంచాయితీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి అవంతి