ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాల్తేరులో బోనాల సందడి - palteru villagers

ఆషాఢమాసం సందర్భంగా పాల్తేరు గ్రామంలో వైభవంగా బోనాలు జరిగాయి. భక్తులు నెత్తిన బోనంతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

palteru villagers celebrated bonala festival at vishskapatnam district

By

Published : Jul 19, 2019, 3:25 AM IST

పాల్తేరులో బోనాల సందడి....

తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే విశాఖ జిల్లా పాల్తేరులో ఆషాఢమాస బోనాలు నిర్వహించారు. గ్రామంలో పాడి పంటలు బాగా పండాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ పండుగను ప్రతి ఏటా నిర్వహిస్తారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details