ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"వాసవీ క్లబ్ సేవలు మరింత విస్తృత పరుస్తాం"

వాసవీ క్లబ్ సేవలు మరింత విస్తృత పరుస్తామని ఆ క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు వేముల హజరతయ్య గుప్తా తెలిపారు. విశాఖలో జరిగిన క్లబ్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

By

Published : Jul 30, 2019, 9:01 PM IST

'దేశ వ్యాప్తంగా ప్రజలకు సేవలు అందించటమే మా లక్ష్యం'

దేశ వ్యాప్తంగా ప్రజలకు సేవలు అందించటమే మా లక్ష్యం

దేశ వ్యాప్తంగా ఉన్న వాసవీ క్లబ్​ల ద్వారా సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళతామనిఆ క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు వేముల హజరతయ్య గుప్తా తెలిపారు. విరాళాల ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చెప్పారు.తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధులకు పలు రకాలుగా చేయూత అందిస్తున్నామని గుప్తా వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details