విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని.. అక్రమణలను గుర్తించి రెడ్ మార్క్ వేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు పారదర్శకంగా పని చేయాలని కోరారు.
అధికారులతో చోడవరం ఎమ్మెల్యే సమీక్ష
ప్రభుత్వ ఆస్తులను కాపాడి...మంచి అధికారులుగా గుర్తింపు తెచ్చుకోవాలని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు.
అధికారులతో చోడవరం ఎమ్మెల్యే సమీక్ష
ఇవి చదవండి...స్థోమత లేదంటూ... ఆడశిశువు విక్రయం