విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను రాజ్ గొర్లా అనే ప్రవాస భారతీయుడు విరాళంగా ఇచ్చారు. ఆ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను బాల సురక్షా సంస్థ ద్వారా కేజీహెచ్ సూపరింటెండెంట్‌కు అందజేశారు. సరైన సమయంలో ఆక్సిజన్ మెషీన్లను విరాళంగా ఇచ్చారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి తెలిపారు.
విశాఖ కేజీహెచ్‌కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు విరాళం
విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రికి ఓ ప్రవాస భారతీయుడు 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా ఇచ్చారు. కొవిడ్ రోగులకు ఉపయుక్తంగా ఉండేందుకు వీటిని అందజేసినట్లు ఎన్ఆర్ఐ రాజ్ గొర్లా తెలిపారు.
విశాఖ కేజీహెచ్‌కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు విరాళం