ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్సాహంగా జాతీయ స్థాయి గోకార్ట్ ఛాంపియన్‌షిప్ పోటీలు - రఘు ఇంజనీరింగ్ కళాశాల

విశాఖలో జరుగుతున్న జాతీయ స్థాయి గోకార్ట్ ఛాంపియన్ షిప్ పోటీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆడిపాడి విద్యార్థులు అలరించారు.

ఉత్సాహంగా గోకార్ట్ ఛాంపియన్ షిప్ పోటీలు

By

Published : Sep 27, 2019, 10:17 AM IST

ఉత్సాహంగా గోకార్ట్ ఛాంపియన్ షిప్ పోటీలు
విశాఖ జిల్లా దకమర్రి వద్ద ఉన్న రఘు ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి ఈ బైక్ గో కార్ట్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ కళాశాలల నుంచి విద్యార్ధులు రూపొందించిన కాలుష్యరహిత ఈ బైక్స్, గోకార్ట్ వాహనాలను సీజన్ 3 పోటీల్లో ప్రదర్శించారు. ప్రముఖ ఆటోమెుబైల్ రంగ నిపుణులు విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలు పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యాక్రమాల్లో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వర్షం తమ డాన్స్​లకు ఆటంకం కాదంటూ అదిరేటి స్టెప్పులేసి హోరెత్తించారు.

ABOUT THE AUTHOR

...view details