వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ఆయన పాలనను అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషిచేస్తున్నారని.. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ తెలిపారు. మాకవరపాలెంలో మాట్లాడుతూ.. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అనేక పథకాలకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
'ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కృషి'
ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. విశాఖ జిల్లా నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేశ్ అన్నారు. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
గణేశ్, ఎమ్మెల్యే