విశాఖ జిల్లా అనకాపల్లిలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. వామపక్షాలు, ఆమ్ఆద్మీ పార్టీలు వీరి నిరసనకు సంఘీభావం తెలిపాయి. నెహ్రూచౌక్ కూడలి వద్ద మానవహారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ - Muslims dharna for nrc cab bill in visakha
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విశాఖలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విశాఖలో ర్యాలీ
TAGGED:
latest news of NRC CAB BILL