విశాఖ జిల్లాలోని మన్యం ప్రాంతం వారి ఇలావేల్పైన మోద కొండమ్మ అమ్మవారి ఆలయంలో శాఖాంబరి ఉత్సవాలు జరిగాయి. అమ్మవారిని అన్ని రకాల కూరగాయలతో అలంకరించారు. సింహం ప్రతిమ, గుడి చుట్టూ రకరకాల కూరగాయలతో ముస్తాబు చేశారు. వేకువజామునుంచే ప్రత్యేక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా...భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు సమర్పించుకున్నారు.
శాఖాంబరిగా మోద కొండమ్మ అమ్మవారు - manyam
విశాఖలోని మన్యంలో మోద కొండమ్మ అమ్మవారి ఆలయంలో శాఖాంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
మోద కొండమ్మ అమ్మవారి ఆలయంలో శాఖాంబరి ఉత్సవాలు