ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆర్కె బీచ్లో ఇండియన్ బ్యాంకు చేపట్టిన గో గ్రీన్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష యాభై వేల మొక్కలు పంపిణీ చేశారు. బీచ్ రోడ్లో ఉదయపు నడకకు వచ్చిన పలువురికి ఎంపీ మొక్కలను పంపిణీ చేశారు. ప్రకృతి సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ అన్నారు.
ప్రకృతితో పది కాలాలు చల్లగా..: విశాఖ ఎంపీ - mvv sathya narayana
విశాఖ ఆర్కె బీచ్లో ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో గ్రీన్ ఇనిషియేటివ్ కార్యక్రమం నిర్వహించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఉదయపు నడకకు వచ్చన వారికి మొక్కలు పంపిణీ చేశారు.
మొక్కలు పంపిణీ చేస్తున్న విశాఖ ఎంపీ