పాడేరులో లాక్ డౌన్ నేపథ్యంలో శ్రీ మోదకొండమ్మ పుట్టిన రోజు వేడుకలకు పోలీసులు భక్తులను అనుమతించలేదు. తెల్లవారు జామున కొద్ది మందితో పూజ, అభిషేకాలు నిర్వహించారు. 50 మీటర్ల దూరంలో ఉన్న ఆర్చీ వద్దనే పూజలు చేసుకోవాలని పోలీసులు చెప్పారు.
నిరాడంబరంగా మోదకొండమ్మ జన్మదినం - modha kondamma jathara at paderu
విశాఖ మన్యం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ జన్మదినం నిరాడంబరంగా జరిగింది. లాక్ డౌన్ నేపథ్యంలో భక్తులను అనుమతించలేదు.
నిరాడంబరంగా మోదకొండమ్మ పుట్టిన రోజు వేడుకలు