విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది కోసం నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. ఈనెల 30న హోం మంత్రి సుచరిత ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండు కోట్ల వ్యయంతో మెుదలైన ఈ భవన నిర్మాణం.. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం , అనంతరం ప్రభుత్వం మారటంతో ప్రారంభం లో జాప్యం జరిగింది.
అందుబాటులోకి రానున్న మోడల్ పోలీస్ స్టేషన్ భవనం - model police station
విశాఖ జిల్లా అనకాపల్లిలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ భవనం సిబ్బందికి అందుబాటులోకి రానుంది. ఈనెల 30వ తేదీన హోం శాఖ మంత్రి సుచరిత చేతులమీదుగా ప్రారంభంకానుంది.
మోడల్ పోలీస్ స్టేషన్ భవనం