ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరంలో ఎమ్మెల్యే ధర్మశ్రీకి సన్మానం - visakha

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గుత్తేదారులు సత్కరించారు.పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు.

ఎమ్మెల్యేకు సన్మానం

By

Published : Jul 28, 2019, 8:30 PM IST

చోడవరంలో ఎమ్మెల్యే ధర్మశ్రీకి సన్మానం

గత ప్రభుత్వం అభివృద్ధి పనులకు తక్కువగా కేటాయింపులు చేసిందని విశాఖపట్నం జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. చోడవరంలో ఎమ్మెల్యేకు పంచాయతీరాజ్ గుత్తేదారులు సన్మానం చేశారు. ఓ హోటల్ లో జరిగిన సభకు పలువురు గుత్తేదారులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details