వైఎస్.రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు నాడు క్లాప్ అనే కార్యక్రమం ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలో ప్రతి ఇంటికి మూడు చెత్తడబ్బాలు ఇస్తామని, వాటి ద్వారా చెత్త సేకరిస్తామని తెలిపారు. విశాఖ వైకాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఏ రోజు శాసన సభలో మూడు రాజధానులు ప్రకటించారో ఆరోజే నుంచే రాజధాని ప్రక్రియ మొదలయిందని స్పష్టం చేశారు.
ప్రకటన చేసిన నాటి నుంచే రాజధాని ప్రక్రియ ప్రారంభం : బొత్స - three capitals in andhrapradhesh
అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుంచే మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జూలై 8న క్లాప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
ప్రకటన చేసిన నాటి నుంచే రాజధాని ప్రక్రియ ప్రారంభం : బొత్స