విశాఖ సిట్ దర్యాప్తు నివేదిక ప్రకారం చర్యలు ఉంటాయని, అందుకనుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. క్రీడాకారులకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని చెబుతున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'రాష్ట్రానికి తలమానికంగా పర్యాటక ప్రాజెక్టులు'
దేశంలోనే రాష్ట్ర పర్యాటక రంగం అగ్రస్థానంలో నిలిచేలా కార్యక్రమాలు చేపడతామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఈటీవీ భారత్తో ముచ్చటించిన ఆయన వైకాపా ప్రభుత్వ లక్ష్యాలు, తన శాఖాపరంగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు.
త్వరలో మూడు ఐకానిక్ పర్యాటక ప్రాజెక్టులు : ముత్తంశెట్టి శ్రీనివాసరావు
ఇదీ చదవండి :'లింగమనేని ఐ.జే.ఎం టౌన్షిప్పై విచారించాలి'