ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైక్​పై వంతెన దాటబోయాడు..అంతలోనే..! - flood

విశాఖ జిల్లా మద్దిగరువు వద్ద ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వంతెన దాటుతుండగా కొట్టుకుపోయాడు... కానీ వరద నుంచి క్షేమంగా బయటపడ్డాడు.

వరద

By

Published : Aug 7, 2019, 8:53 PM IST

విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం మద్దిగరువు వద్ద ప్రమాదం జరిగింది. చాపగడ్డ వంతెన దాటుతుండగా ద్విచక్రవాహనదారుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వ్యక్తి క్షేమంగా బయటపడగా... బైకు మాత్రం వరదలో కొట్టుకుపోయింది.

ABOUT THE AUTHOR

...view details