విశాఖలో కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్థరాత్రి దాటిన తర్వాత తొలి పూజ అనంతరం మార్గశిర మాసం దర్శనాలను మొదలయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో కనక మహాలక్షి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. గర్భాలయంలో ప్రవేశాలను పూర్తిగా నిలిపి వేశారు. కొవిడ్ నిబంధనల్ని కచ్చితంగా పాటించేలా ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వహకులు తెలిపారు.
విశాఖలో ప్రారంభమైన మార్గశిర మాసోత్సవాలు - visakha news
విశాఖలో కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి.. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. కొవిడ్ దృష్ట్యా తగిన ఏర్పాట్లను చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
మార్గశిర మాసోత్సవాలు