Margasira Masotsavalu at Sri Kanaka Mahalakshmi Temple: విశాఖలోని బురుజు పేట శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వర కవచ అలంకారంలో కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శన మిచ్చారు. మూడో గురువారం కావడంతో వేలాది మంది అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. తొలి పూజ నిర్వహించిన ఆలయ ఈవో శిరీష..సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కనక మహాలక్ష్మి ఆలయంలో ఘనంగా మార్గశిర మాసోత్సవాలు.. - Margasira Masotsavalu
Margasira Masotsavalu at Sri Kanaka Mahalakshmi Temple: విశాఖలో శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.. మూడో గురువారం కావడంతో.. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు.. పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం