విశాఖ జిల్లా తగరపువలస జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి లారీ అదుపు తప్పి కిందకు పడింది. ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ఇసుకను అన్లోడ్ చేసే సమయంలో బ్రిడ్జి పైనుంచి కిందకు ఒరిగింది. వెనుక భాగం కిందనున్న రహదారిని ఆనుకొని నిటారుగా నిలిచిపోయింది. లారీ అదుపు తప్పిన సమయంలో అటుగా వాహనాలు రాకపోవటంతో ప్రమాదం తప్పింది. లారీ అడ్డుగా ఉండి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో.. పోలీసులు రద్దీని నియంత్రించారు.
అదుపు తప్పి వంతెనపై నుంచి కింద పడిన లారీ
విశాఖ జిల్లా తగరపువలస వద్ద నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి లారీ అదుపు తప్పి కిందకు పడింది. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి...ఇసుక తీసుకొచ్చిన లారీ.. లోడు దింపుతుండగా అదుపుతప్పి కిందకు ఒరిగింది.
తగరపువలసలో అదుపు తప్పిన టిప్పర్ లారీ