ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎల్​ఐసీ 63 వసంతాల వారోత్సవాలు..

విశాఖలో భారతీయ జీవిత బీమా సంస్థ 63 వసంతాల వేడుకలను నిర్వహిస్తోంది. వారం రోజుల పాటు బీమా వారోత్సవాలు జరగనున్నాయి. ఏజెంట్​తో నడుస్తున్న సంస్థ మంచి సేవలను బీమాదారులకు అందించిందని ఉన్నతాధికారులు ప్రశంసించారు.

ఎల్​ఐసీ 63 వసంతాల వారోత్సవాలు..

By

Published : Sep 4, 2019, 12:56 PM IST

ఎల్​ఐసీ 63 వసంతాల వారోత్సవాలు..

భారతీయ జీవిత బీమా సంస్థ 63 వసంతాల వేడుకను నిర్వహిస్తోంది. విశాఖలో నేటి నుంచి వారం రోజుల పాటు బీమా వారోత్సవాలు జరగనున్నాయి. పాలసీ దారులకు మరింత సులువైన సేవలు అందించటానికి కేవైసీ నమోదు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్యాన్సర్ రోగులకు ఉపయోగపడే పాలసీ గురించి వివరించారు. పాలసీ దారులకు సులభంగా చారవాణిలో సేవలు అందించేందుకు ఎల్​ఐసీ అప్​ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. 12000 మంది ఏజెంట్​తో నడుస్తున్న సంస్థ మంచి సేవలను బీమాదారులకు అందించిందని ఉన్నతాధికారులు ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details