రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులపై ప్రభుత్వం స్పందించాలని అరకు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత డిమాండ్ చేశారు. దేవాలయాలపై వరుస దాడులు జరుగుతుంటే నిఘా వ్యవస్థ ఏంచేస్తోందని ఆమె ప్రశ్నించారు. రామతీర్ధం లాంటి పవిత్ర పుణ్య క్షేత్రాలు పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా దాడి జరిగిందని అన్నారు.
'దేవాలయాలపై దాడులు జరుగుతుంటే నిఘా వ్యవస్థ ఏంచేస్తోంది?' - విశాఖపట్నం తాజా వార్తలు
దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వ ఎందుకు స్పందించడం లేదంటూ.. అరకు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత విమర్శించారు. రామతీర్ధం లాంటి పవిత్ర పుణ్య క్షేత్రంపై దాడిని ఖండించిన ఆమె.. రాష్ట్రంలో నిఘా వ్యవస్థ ఏంచేస్తోందని ప్రశ్నించారు.
అరకు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత