కళ్యాణదుర్గం నగరపాలక సంస్థలో పని చేస్తున్న పారిశుద్ధ్య ఉద్యోగులు నిరసనకు దిగారు. రెండు నెలలుగా తమకు అందాల్సిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వేతన బకాయిలు చెల్లించకుంటే పారిశుద్ధ్య విధులకు కూడా హాజరుకాబోమని కార్మికులు హెచ్చరించారు.
బకాయి వేతనాలు చెల్లించాలని కార్మికులు నిరసన
రెండు నెలలుగా తమకు అందించాల్సిన వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని కళ్యాణదుర్గం నగరపాలక సంస్థ కార్మికులు నిరసన చేపట్టారు. లేకుంటే విధులకు హాజరుకాబోమని హెచ్చరించారు.
బకాయి వేతనాలు చెల్లించాలని పారిశుద్ధ్య ఉద్యోగుల నిరసన