విశాఖ లాంటి అందమైన నగరాన్ని చూడటం చాలా ఆనందంగా ఉందని జాతిరత్నాలు సినిమా హీరోయిన్ ఫరియా అబ్దులా అన్నారు. విశాఖలో సంపత్ వినాయక ఆలయ మార్గంలోని కళామందిర్ కిడ్స్ అండ్ ఫ్యాషన్ వింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తన అందమైన నడకతో అలరించారు.
'విశాఖలాంటి అందమైన నగరాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది' - విశాఖ
విశాఖ లాంటి అందమైన నగరాన్ని చూడటం చాలా ఆనందంగా ఉందని జాతిరత్నాలు సినిమా హీరోయిన్ ఫరియా అబ్దులా అన్నారు. సంపత్ వినాయక ఆలయ మార్గంలోని కళామందిర్ కిడ్స్ అండ్ ఫ్యాషన్ వింగ్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు.
ఫరియా అబ్దులా
జాతిరత్నాలు సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పింది. రాబోయే సినిమాలనూ ఆదరించాలని కోరింది.
ఇదీ చదవండి:UPPENA TEAM: గాజువాకలో 'ఉప్పెన' టీం సందడి