ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరంలో జనతా కర్ఫ్యూ: ఇళ్లకే పరిమితమైన ప్రజలు - చోడవరంలో జనతా కర్ఫ్యూ వార్తలు

విశాఖ జిల్లా చోడవరంలో జనతా కర్ఫ్యూ కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేదు. చోడవరంలోని ప్రధాన కూడళ్లు బోసిపోయాయి.

janata karfu at chodavaram at vishaka
చోడవరంలో జనతా కర్ఫ్యూ

By

Published : Mar 22, 2020, 5:30 PM IST

చోడవరంలో జనతా కర్ఫ్యూ: ఇళ్లకే పరిమితమైన ప్రజలు

విశాఖ జిల్లా చోడవరంలో జనతా కర్ఫ్యూలో ప్రజలు భాగస్వామ్యయ్యారు. ఉదయమే వాకర్స్​తో సందడిగా కనిపించే ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం బోసిపోయింది. బస్సులు నడవక ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మానుష్యంగా మారింది.

ఇదీ చదవండి:జనతా కర్ఫ్యూతో బోసిపోయిన మన్యం

ABOUT THE AUTHOR

...view details