విశాఖ మన్యం పాడేరులోని ఘనంగా జరుగుతున్న శ్రీ మోదకొండమ్మ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డాన్సులతో యువకులు, యువతులు ఆకట్టుకున్నాయి. జబర్ధస్త్ స్టార్లు హైపర్ ఆది, రాజా బృంద సభ్యులు తమ కామెడీతో వీక్షకులకు వినోదాన్ని పంచారు. మూడోరోజు ఉత్సవాలకు సుమారు 1.5 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అంచనా. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈశ్వరితో పాటు పలువులు ముఖ్యులు పాల్గొన్నారు.
మోదకొండమ్మ ఉత్సవాల్లో జబర్ధస్త్ స్టార్ల సందడి - modakondamma
విశాఖ జిల్లా పాడేరులో జరుగుతున్న శ్రీ మోదకొండమ్మ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జబర్ధస్త్ స్టార్లు హైపర్ ఆది, రాజా బృంద సభ్యులు తమ కామెడీతో వీక్షకులకు వినోదాన్ని పంచారు.
మోదకొండమ్మ ఉత్సవాల్లో జబర్ధస్త్ స్టార్ల సందడి