ఇదీ చదవండి:
పాడేరులో ఈఈ ఆత్మహత్య - పాడేరులో ఐటీడీఎ ఉద్యోగి ఆత్మహత్య
విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో... గ్రామీణ నీటిపారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పని చేసిన రాంప్రసాద్ తన క్వార్టర్స్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయన బలవన్మరణానికి కారణాలు తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
పాడేరులో ఐటీడీఎ ఉద్యోగి ఆత్మహత్య