ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీవ్ర రక్తస్రావంతో బాలింత మృతి

ప్రసవం చెంది తీవ్రమైన రక్తస్రావంతో బాలింత మృతి చెందిన ఘటన విశాఖ మన్యంలో వెలుగు చూసింది.

nfant died during delivery
nfant died during delivery

By

Published : Aug 2, 2020, 3:28 PM IST

విశాఖ మన్యంలో రక్తహీనతతో ఓ బాలింత మృతి చెందింది. రెండో కాన్పు కోసం గర్భం దాల్చిన లక్ష్మీ అనే మహిళను మండలంలోని రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108లో బయల్దేరారు. మధ్యలో లక్ష్మీ ప్రసవం చెందగా...తీవ్ర రక్తస్రావం అయ్యింది. పరిస్థితిని గమనించిన సిబ్బంది విశాఖపట్నం కేజీహెచ్​కు బయల్దేరారు. దురదృష్ణవశాత్తు లక్ష్మీ మార్గంమధ్యలో ప్రాణాలు విడిచింది.

ABOUT THE AUTHOR

...view details