అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో కరోనా వార్డు..! - karona virus news
విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో... కరోనా వైరస్ బాధితుల కోసం ఏర్పాటు చేశారు. ఈ వార్డును... జిల్లా వైద్యవిధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్.నాయక్ పరిశీలించారు. ఈ వైరస్ సోకిన వారు ప్రస్తుతానికి ఎవరూ లేకపోయినా... ముందుజాగ్రత్త చర్యగా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. ఆసుపత్రి సిబ్బందితో సమావేశమై... కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో కరోనా వార్డు..