తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ...విశాఖ జిల్లా చోడవరంలో ఐ.కె.పి. యానిమేటర్ వివోఏలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చోడవరం, బుచ్చయ్యపేట, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాలకు చెందిన వివోఏలు పాల్గొన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలని అందుకు సంబంధించిన భవిష్యత్ కార్యచరణ రూపొందించుకొని ముందుకెళ్లాలని సమావేశంలో తీర్మానించారు.
ఉద్యోగ భద్రత కోసం ఐ.కె.పి. యానిమేటర్ వివోఏల పట్టు - vishaka
విశాఖ జిల్లా చోడవరంలో ఐ.కె.పి. యానిమేటర్ వివోఏలు సమావేశం నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఐ.కె.పి. యానిమేటర్ వివోఏల సమావేశం