విశాఖ నగర శివారులోని మధురవాడలో నివాసముంటున్న ఓ అటోడ్రైవర్ తన భార్యను హతమార్చాడు. భార్య నిరంతరం చరవాణి మాట్లాడుతుందని కోపంతో సింహాచలం.. భార్య పద్మను తీవ్రంగా కొట్టాడు. గొంతుపై కాలుతో తొక్కాడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త - madhurawada
అనుమానంతో తన భార్యను హత్య చేసిన ఘటన విశాఖ నగర శివారు మధురవాడలో జరిగింది.
హత్య