విశాఖ నగరంలో పూర్ణమార్కెట్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రావణమాసం రెండవ శుక్రవారం 'వరలక్ష్మి వ్రతం' కారణంగా... గురువారం రోజు పూజా సామగ్రి కొనుగోలు కోసం ప్రజలు పెద్దఎత్తున పూర్ణమార్కెట్కు రావటంతో కిటకిటలడింది. మార్కెట్ వద్ద రద్దీ తీవ్రంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పండ్లు, పూల ధరలు గత ఏడాదితో పోల్చితే బాగా పెరిగాయి. కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ వ్యాపారస్థులు దుకాణాలను విరివిగా ఏర్పాటు చేశారు.
ప్రజలతో పూర్ణమార్కెట్ కిటకిట
విశాఖ నగరంలో పూర్ణమార్కెట్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రావణమాసం రెండవ శుక్రవారం 'వరలక్ష్మి వ్రతం' కారణంగా పూజా సామాగ్రి కొనుగోలు కోసం ప్రజలు పెద్దఎత్తున పూర్ణమార్కెట్కు రావటంతో కిటకిటలడింది.
ప్రజలతో పూర్ణమార్కెట్ కిటకిట