విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 67 మందికి వైరస్ సోకగా.. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 1200కు చేరింది. పెరుగుతున్న ఈ కేసులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.
అనకాపల్లిలో ఆగని కొవిడ్ వ్యాప్తి - అనకాపల్లిలో కరోనా కేసుల సంఖ్య
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన ట్రూనాట్ పరీక్షల్లో ఆదివారం 67 మందికి కరోనా పాజిటివ్ నిర్థరణ అయింది.
అనకాపల్లిలో ఆగని కొవిడ్ వ్యాప్తి