విశాఖ జిల్లా అనకాపల్లిలోని అన్నా క్యాంటీన్ వద్ద నిరాశ్రయులకు ప్రతిరోజూ భోజనాల పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో జరుపుతున్నారు. మధ్యహ్నం పెట్టే భోజనాల కోసం ఉదయం 10 గంటల నుంచే ఇలా జనాలు బారులు తీరుతున్నారు. రోజుకు మూడు వందల మందికి అందించే ఆహారం కోసం మండే ఎండలో ఇలా క్యూలో నిలబడి పొట్ట నింపుకుంటున్నారు.
అన్నం కోసం... అన్నా క్యాంటీన్ వద్ద నిరాశ్రయుల పడిగాపులు
అనకాపల్లిలోని అన్న క్యాంటీన్ వద్ద నిరాశ్రయులకు ప్రతి రోజూ భోజనాలు పెడుతున్నారు. మధ్యాహ్నం భోజనాల కోసం ఉదయం 10 నుంచే ఇలా క్యూకట్టి వారి పొట్ట నింపుకుంటున్నారు.
భోజనం కోసం బారులు తీరిన నిరాశ్రయులు