ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 13, 2021, 8:44 AM IST

ETV Bharat / state

ఇంటి ఎత్తును దాటి.. 15 అడుగులను మించి..!

విశాఖ మన్యంలోని విద్యుత్తు ఉద్యోగుల క్వార్టర్స్‌లో ఓ భారీ పుట్ట.. చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పక్కనే ఇంటికి మించి ఎక్కువ ఎత్తుకు ఎదుగుతున్న ఈ పుట్టను అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

high mound
భారీ పుట్ట

విశాఖ మన్యంలోని చింతపల్లి విద్యుత్తు ఉద్యోగుల క్వార్టర్స్‌లో భారీ పుట్ట అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. 15 అడుగులకు పైగా ఎత్తులో ఉండి ఆకట్టుకుంటోంది. పక్కనే ఉన్న ఇంటిని దాటి పైకి ఎగబాకింది. ఆ మార్గంలో వెళ్లేవారు ఈ పుట్టను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details