విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్నను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఉదయం సతీసమేతంగా దర్శించుకున్నారు. వారికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం అనంతరం ఆశీర్వచనం చేయించి ప్రసాదం అందజేశారు. కరోనా నేపథ్యంలో దేవస్థానం అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కూమార్ సింహాద్రి అప్పన్నను సతీసమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు న్యాయమూర్తికి స్వాగతం పలికారు.
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి