విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. లింగాల కాలనీ, ఇందిరా కాలనీ, రెల్లి వీధికి వెళ్లే దారులు బురదమయంగా మారాయి.
పాయకరావుపేటలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం - latest rain news in payakaraopeta
పాయకరావుపేటలో ఆదివారం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రధాన రహదారులన్నీ జలమయమై.. రాకపోకలకు అంతరాయం కలిగింది.
పాయకరావుపేటలో భారీ వర్షం