తూర్పు గోదావరి జగ్గంపేట మండలంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అరగంట సేపు ఆగకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇప్పటి వరకు భానుడి వేడికి అల్లాడిపోయిన జనం ఒక్కసారిగా వాతావరణం చల్లబడిన కారణంగా ఉపశమనం పొందారు.
జగ్గంపేటలో భారీ వర్షం.. రహదారులు జలమయం - heavy rains latest news update
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.
జలమయమైన తూర్పు గోదావరి రోడ్లు