తుఫాను ప్రభావంతో విశాఖ జిల్లా నర్సీపట్నంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నర్సీపట్నంతో పాటు రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం మండలాల్లో భారీగా వాన పడింది. వేసవి కారణంగా ఇబ్బంది పడిన ప్రజలకు కాస్తంత ఉపశమనం లభించింది.
అకాల వర్షం... కాస్త ఉపశమనం - నర్సీపట్నంలో వర్షం వార్తలు
విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఎండల కారణంగా ఉక్కపోతకు గురైన ప్రజలు.. వర్షంతో ఉపశమనం పొందారు.
heavy rain at narsipatnam in visakhapatnam