ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో హరినామ సంకీర్తనలు - ఎలమంచిలి

విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో హరినామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు

విశాఖలో హరినామ సంకీర్తనలు

By

Published : Aug 18, 2019, 3:36 PM IST

విశాఖలో హరినామ సంకీర్తనలు

హరినామ నగర సంకీర్తనతో విశాఖ జిల్లా ఎలమంచిలి పులకించింది. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో తితిదే శోభాయాత్ర శ్రీవారి ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను పారవశ్యంలోకి తీసుకెళ్లింది. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తూ, హరినామ సంకీర్తనలతో పురవీధుల్లో భక్త వాతవరణం ప్రతిబింబించింది.

ABOUT THE AUTHOR

...view details