జీవీఎంసీ పరిధిలో.. ఒక్కరోజే 16 భవనాలు కూల్చివేత - layouts
విశాఖ నగరంలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కరోజే జీవీఎంసీ పరిధిలోని 16 భవనాలను కూల్చేశారు.
gvmc_action_on_illegal_constructions
అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చి వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తోటగరువు, చినగదిలి, గాంధీనగర్, అరిలోవ, నక్కవానిపాలెం, పెదవాల్తేరు, పట్టాభిరెడ్డి గార్డెన్స్, వేప గుంట, కూర్మన్నపాలెం, అనకాపల్లికి చెందిన కట్టడాలను జీవీఎంసీ అధికారులు ధ్వంసం చేశారు.