విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఎంప్లాయిస్ యూనియన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్మికుల సంక్షేమం కోసం సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాలను స్మరించుకున్నారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని నేతలు సూచించారు.
ఘనంగా ఎంప్లాయిస్ యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం - anakapalli latest news updates
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఎంప్లాయిస్ యూనియన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఘనంగా ఎంప్లాయిస్ యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం